ఏపీలో సుమారు 70 నియోజకవర్గాల్లో రెడ్ల ప్రాబల్యం ఉంది. అక్కడ వారు రాజకీయాలను బాగా శాసిస్తున్నారు. ఆర్థికంగా బలమైన ఆ సామాజిక వర్గమే జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. సొంత సామాజికవర్గం కావడంతో ఆయనను అక్కున చేర్చుకుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసమీకరణకు, సభలకు, ఆయన పాదయాత్ర సమయంలోనూ రెడ్లు భారీగా డబ్బులు ఖర్చు చేశారు. చాలా చోట్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలబడ్డప్పుడు సైతం వారే వెన్నుదన్నుగా నిలిచి, తమ సొంత డబ్బులు రాజకీయాల కోసం ఖర్చు చేశారు. అలాంటి వారిని అధికారంలోకి వచ్చాక జగన్ పక్కన పెట్టారు.