ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి అనేది పవన్ సినిమాలోని ఓ డైలాగ్. దీనికి తగ్గట్టే ఎన్నికల సమయంలో ఆయన అసెంబ్లీ, ఎంపీ సీట్లను తగ్గించుకున్నారు. బీజేపీకి ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కూటమికి పవన్ వెన్నెముకగా వ్యవహరించారు. దీనిని ప్రధాని మోడీ సైతం గుర్తించారు. ఎన్డీయే పార్టీల మీటింగ్‌లో పవన్‌ను పొగడ్తలతో ముంచేశారు. అయితే కేబినెట్‌లో మాత్రం జనసేనకు ప్రాతినిథ్యం దక్కలేదు.