ఏపీలో 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతం ఉంది. దీనికి సంబంధించిన బాధ్యత పవన్‌పై చాలా ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు పవన్ వద్దే ఉన్నాయి. నిత్యం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై, అక్కడి నుంచి నిధులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఈ శాఖలు సీనియర్లకు ఇచ్చే వారు. వైఎస్ హయాంలో ఈ శాఖను జేసీ దివాకర్ రెడ్డి నిర్వహించారు. ఆ తర్వాత విభజిత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఈ శాఖను చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూశారు.