ఎలాంటి పనులైనా చేయించ గలిగే సత్తా ఉన్నాడు అలాగే చేయగల సత్తా ఉన్నాడు రఘురామకృష్ణం రాజు. ఇలాంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని చంద్రబాబు వదిలేయకూడదు. ఇలాంటి సామర్థ్యాన్ని వాడుకోవాలి. చంద్రబాబుకి ఉన్న పేరు కూడా ఇదే అని చెప్పవచ్చు. అందుకే ఆ పేరును సైతం నిలబెట్టుకుంటూ.. రఘురామ కృష్ణంరాజు నాలుగున్నరేల తర్వాత మొట్టమొదటి జగన్ ని విభేదించి వచ్చినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీకీ ఒక రకంగా మొట్టమొదట ఊరటనిచ్చిన వ్యక్తిగా చెప్పవచ్చు.
అమరావతి వంటి అంశంలో కీలకమైన పాత్ర పోషించారు. లీగల్ గా కూడా జగన్ తో మాట్లాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణం రాజు. ఇంతటి పని చేసినటువంటి రఘురామకృష్ణం రాజుకు వదిలేయడం ఒక ఎత్తు అయితే.. కానీ తనని వాడుకుంటే మాత్రం బాగుంటుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి గాను.. లేదా లైజనింగ్ యాక్టివిటీ కింద కూడా ఉపయోగించుకోవచ్చు.. సలహాదారులుగా కూడా ఉపయోగించుకోవచ్చట. కేంద్రంతో రాష్ట్రానికి సంబంధించిన సంబంధాల వ్యవహారంలో రఘురామ కృష్ణంరాజుని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి పనైనా సరే చేయగలిగిన పర్ఫెక్ట్ వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు చాలామంది యాంకర్స్ ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో సీనియర్ నేత అయినటువంటి రఘురామకృష్ణం రాజును పక్కన పెట్టడం ఏం జరుగుతుందో చూడాలి.