గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ హక్కు చట్టం కింద జగన్ ఫోటోతో ఉన్న భూహక్కు పత్రాలను సైతం విడుదల చేయడం జరిగింది.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఫోటోతో ఉన్న భూహక్కు పత్రాలన్నీ వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 4,618 గ్రామాలలో..20.19 లక్షల ఊహకు పత్రాలను సైతం గత ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది.. వీటన్నిటి పైన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం ఒక సంచలనంగా మారింది.


ఎన్నికల ప్రచారంలో హస్తంగా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని హైలెట్ చేశారు.. తాము అధికారంలోకి వస్తే మీ భూమికి చెందిన పాస్ పుస్తకాల పైన జగన్ ఫోటోని తీసివేస్తామంటూ హామీ ఇచ్చారు.. జగన్ పంపిణీ చేసిన ఈ పువ్వు హక్కు పత్రాలను స్వాధీనం చేసుకొని వాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను సైతం జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ బొమ్మతో ఉన్న భూహక్కు పత్రాల స్థానంలో రాజు ముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలను కూడా అందించాలని అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.


దీంతో సుమారుగా లక్ష వరకు భూపత్రాలు పంపిణీ నిలిపివేయడం జరిగింది.. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఫోటోతో పంపిణీ చేసిన ఈ పట్టాదారు పాసు పుస్తకాలు అధికారులు వెనక్కి తీసుకొని వీటితోపాటు త్వరలోనే కొత్త పాసుబుక్లను అందజేసే విధంగా అధికారులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామంటూ తెలియజేశారు వీటికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా దగ్గరుండి మరి చేయిస్తానంటూ తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో అన్ని విషయాలను అమలు చేయకపోతే వైసిపి ప్రభుత్వం సై విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: