2024 ఎన్నికలు చాలామంది నేతలను దెబ్బసాయి.. ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి గోరమైన అరాజయాన్ని చవిచూసింది. అలాగే ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నిబంధనలకు పెట్టింది మారుపేరు.. ఈయన ఆరు వయసు పైగా దాటినప్పటికీ తన రాజకీయ అంతా కని విని ఎరుగని రీతిలో పేరు సంపాదించారు. తన తండ్రి ఒడిస్సా ప్రజలకు చెరగని ముద్ర వేసిన బీజు పట్నాయక్ మరణాంతర రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఒడిస్సా వంటి వెనుకబడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెట్టుకొని 24 ఏళ్ల పాటు ఎదురులేని ముఖ్యమంత్రిగా చేశారు.


80 ఏళ్ల వయసులో కూడా ఆయన మాజీ సీఎం అయ్యారు. ఆయన బీజేపీతో మిత్రుడుగా వ్యవహరించారు. అయితే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న సమయంలో తన రాష్ట్ర ప్రయోజనాల కోసం వారితో కూడా సన్నిహిత్యంగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన రాజకీయ పందా సైతం మారినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయనను సీఎం సీటులో నుంచి బిజెపి దింపింది. దీంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయవలసిన పని ఏర్పడింది. బీజు జనాతాదల్  పార్టీకి రాజ్యసభలో 9 మంది ఎంపీలుగా ఉండడం జరిగింది. వీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగానే ఉన్నారు.



తనను ఓడించిన బిజెపికి తానే ప్రత్యర్థి అంటూ కూడా నవీన్ పట్నాయక్ చాలా బలంగానే నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రస్థాయిలో కూడా బిజెపికి వ్యతిరేకంగానే ఈయన పోరాటం చేయబోతున్నారు. అంతేకాకుండా మరొకసారి సీఎం గా అయ్యేందుకు బాటలు కూడా వేసుకుంటాను అంటూ తెలిపారు. ఎలాంటి వాటికైనా తాను సిద్ధమే అంటూ బిజెపితో యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా విపక్షం ఉన్న వైసీపీకి వరంగా ఇది మారుతోంది. ఇలా నవీన్ పట్నాయక్ తీసుకున్న రాజ్యసభలు బిజెపి పార్టీలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం.


ఎన్డీఏకు మెజారిటీ లేనిచోట్ల పదేళ్లుగా నవీన్ పట్నాయక్ తోనే మద్దతుతో చాలా బిల్లులను కూడా మోడీ సర్కార్ ఆమోదించుకున్నది. ఇప్పుడు నవీన్ నో చెప్పడంతో బిజెపి పార్టీకి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీలు కూడా చాలా అవసరం. 2026 వరకు రాజ్యసభలో ఎన్డీఏ బలం ఏ మాత్రం పెరిగే అవకాశాలు కూడా లేవు. ఒకవేళ టిడిపి ప్రాతినిధ్యంతో మొదలైతే అది అప్పుడే మొదలవుతుందట. అంటే సుమారుగా రెండేళ్లపాటు వైసీపీ రాజ్యసభలోనే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే నవీన్ పట్నాయక్ తీసుకుని నిర్ణయం వైసీపీకి వరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: