దర్శకుడు నాగలక్ష్మి.. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనంతరం మహానటి అండ్ కల్కి సినిమాలను రూపొందించారు. అయితే దర్శకుడిగా మారకముందు నాగ అశ్విన్ కొన్ని సినిమాల్లో నటించిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా చిత్రంతో పాటు శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో చిన్న పాత్రలో కనిపించాడు నాగ్ అశ్విన్. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగ్ అశ్విన్ ప్రెసెంట్ కేవలం 3 సినిమాలతోనే టాప్ డైరెక్టర్గా మారిపోయాడు.
ఇక కల్కి సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ రూపొందించాడు. తన గురువు అయినటువంటి శేఖర్ కమ్ముల ని మించిపోయి డైరెక్షన్ వహించాడు నాగ్ అశ్విన్. ఫిదా వంట సినిమాలతో కేవలం డైరెక్టర్గా మాత్రమే పేరును సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ములు. కానీ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన నాగ్ అశ్విన్ ప్రెసెంట్ పానీ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలనుంచి పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తూ ప్రతి ఒక్కరికి గూస్బమ్స్ తెప్పిస్తున్న రాజమౌళితో పోటీ పడుతున్నాడు ఈ డైరెక్టర్. ఇక త్వరలోనే కల్కి మూవీకి సీక్వెల్ కూడా రానుంది.