![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/pawan-kalyan0a60c6d7-dc46-4fb0-aa19-0ef261f12d9c-415x250.jpg)
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను... గతంలో ఇబ్బందులు పెట్టిన వైసిపి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ని ఒక ఆట ఆడుకుంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ద్వారంపూడి సొంత నియోజకవర్గమైన కాకినాడలో పర్యటిస్తూ... ఆయన చేసిన తప్పిదాలను వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుదేశం కూటమిలో భాగంగా పౌరసరఫరాల శాఖ బాధ్యతలు తీసుకున్న... నాదెండ్ల మనోహర్... అక్రమ రేషన్ తరలింపు పై ఉక్కు పాదం మోపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ... వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా.... వైసిపి పాలనలో చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కోసం... ప్రభుత్వ శాఖలన్ని పనిచేశాయని ఆయన నిప్పులు చెరిగారు. పౌరసరఫరాల వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు నాదెండ్ల.
ఇక ఈ సందర్భంగా... చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా... వేలాది రేషన్ బియ్యం... అవినీతి జరిగిందని... ఆ బియ్యం మొత్తం కాకినాడ పోర్టుకు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమంగా.. కాకినాడ పోటుకు ఈ బియ్యం తరలిపోయాయని... దీని వెనక చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్లు ఆయన తెలిపారట. కాకినాడ పోటును అడ్డాగా చేసుకుని చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం... అవినీతికి పాల్పడుతోందని ఆయన నిప్పులు చెరిగారు.
అక్రమంగా బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ద్వారంపూడి ఓ ప్రత్యేక మాఫియాను కూడా... కాకినాడలో సృష్టించారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే... కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఆటలు సాగవని హెచ్చరించారు. కాగా... గతంలో చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకులను... కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెట్టారు. పవన్ కళ్యాణ్ ను కూడా దారుణంగా తిట్టారు. ఇక ఇప్పుడు ద్వారంపూడి పై రివెంజ్ తీర్చుకునేందుకు జనసేన నాయకులు సిద్ధమవుతున్నారు.