అయినప్పటికీ తాను... పుంగనూరు వెళ్లాల్సిందేనని... ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటున్నారు. దీంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటిదగ్గర తీవ్ర ఉదిక్త వాతావరణం నెలకొంది. కాగా వారం రోజుల కిందట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... పుంగనూరుకు రాకుండా టిడిపి ఇన్చార్జి చాలా బాబు అడ్డుకున్నారు. అంతేకాకుండా 13 మంది పుంగనూరు కౌన్సిలర్లను.... టిడిపిలో జాయిన్ చేయించుకున్నారు. అటు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కూడా టిడిపిలో చేరిపోయారు. ఇలా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అడుగడుగునా.. టిడిపి ఇబ్బందులు పెడుతోంది.