బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసాయి ఎన్నికల ఫలితాలకు ముందే నిన్నటి రోజున ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మార్ బ్రిటన్ కు అతి త్వరలోనే ప్రధాని కాబోతున్నట్లుగా వెల్లడించడం జరిగింది. దీంతో 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలో ప్రభుత్వానికి ముగింపు పలకడం జరిగింది. సునాక్ పార్టీకి 131 సీట్లు మాత్రమే వస్తాయంటూ వెల్లడించారు. బ్రిటన్ లో జరిగిన గత 6 జాతీయ ఎన్నికలలో 2015 ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే కాస్త తప్పుగా వచ్చాయని మిగతావన్నీ కరెక్ట్ గా వచ్చాయని తెలుస్తోంది.


రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి చారిత్రాకమైన ఓటమి చూసింది.. 650 సీట్ల పార్లమెంటులో లేబర్ 410 సీట్లను సైతం గెలుచుకుంది.. రిటర్న్స్ సార్వత్రిక ఎన్నికలలో కన్సర్వేటివ్ ఓటమికి తనదే బాధ్యత అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని అయినటువంటి రిషి సునాక్ తెలియజేస్తు బాగోద్వేగానికి లోనయ్యారు.. అయాం సారీ అంటూ పార్టీ మద్దతుదారులకు అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ప్రసంగాన్ని కూడా చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


ఈ ఎన్నికలలో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించినందుకు... అలాగే సర్ కైర్ స్టార్మర్ కు తను ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలిపారని తెలిపారు నేడు శాంతియుతంగా క్రమ పద్ధతిలో అధికార మార్పిడి జరుగుతుందని కూడా తెలియజేశారు విరుపాక్షాలు తమ పైన ఉన్న విశ్వాసాన్ని సైతం నిలబెట్టుకుంటానని కూడా తెలియజేశారు రిషి. దేశ భవిష్యత్తుకు సుస్థిరతకు ఇదే తన భరోసా అంటూ కూడా తెలియజేశారు. లండన్ లోని లేబర్ పార్టీ చీప్ కాబోయే ప్రధాని స్టార్ మార్ ఘనవిజయాన్ని అందుకోవడంతో ఎన్నికల ఆరంభంలోనే ఫలితాలలో కులబోర్న్ అండ్ సెయింట్ పాస్క్ రాస్తానం నుంచి.. ఆయన ఏకంగా 18,884 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. తనను గెలిపించిన నియోజకవర్గానికి ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ కూడా వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: