అసలు సినిమాలకు అదనపు, షోలు రేట్ల పెంపు పర్మిషన్ ఇవ్వడమే ప్రేక్షకుడి కోణంలో చాలా తప్పు మరి అలాంటిది ఒక ప్రభుత్వం ఆ తప్పుల్ని సపోర్ట్ చేస్తూ జీవోలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని పలువురు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం భయంతో అని ఇండస్ట్రీ అడిగిన ప్రతి గొంతెమ్మ కోరికను రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ ఏపీకి తరలిపోయే అంత సీన్ అయితే ఇప్పుడు ఎక్కడా లేదు టాలీవుడ్కు హైదరాబాద్ సేఫ్ అడ్డ అని కూడా చాలామంది నమ్ముతున్నారు.
అన్ని సౌకర్యాలు పుష్కలంగా స్టూడియోలు హైదరాబాదులోనే ఉన్నాయి. హైదరాబాదులో ఎలాంటివైనా దొరుకుతూ ఉంటాయి. నిజానికి భారతీయుడు సినిమా ఎప్పుడో మొదలై.. మధ్యలో షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. చివరికి కమలహాసన్ బతిమలాడి మరి ఒప్పించి సినిమా షూటింగులను చేయించి ఎలా గోలగా కష్టపడి రిలీజ్ చేసి ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చారు. వాస్తవానికి కమలహాసన్ కూడా ఈ సినిమా మీద మీడియా మాటల్లోనే తనకు ఇంట్రెస్ట్ లేదని కూడా తెలిపారు. తమిళనాడులో కూడా ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేదు అడ్వాన్స్ బుకింగ్ లో కూడా పెద్దగా ముందంజలో కూడా లేదు. ఇక మౌత్ టాకు కూడా పెద్దగా కలిసి రానట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంచకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పేదోడి పర్సు సేఫ్ అని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.