అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు తనను అక్రమంగా అరెస్టు చేశారని... రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాదు పోలీసుల కస్టడీలో తనను హింసించారని... కాళ్లు అలాగే చేతులపై దారుణంగా కొట్టారని... రఘురామరాజు ఆరోపించారు. చంపేందుకు కూడా కుట్రలు చేశారని తెలిపారు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి తో పాటు అధికారులపై కేసులు పెట్టారు. మరి ఈ కేసు నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారా...లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ సందిగ్ధత నెలకొంది.