ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇప్పుడు విజయసాయిరెడ్డి అలాగే ఏపీ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... వివాదం కొనసాగుతోంది. శాంతి ప్రెగ్నెంట్ కావడానికి కారణం విజయసాయిరెడ్డి అంటూ... ఆమె భర్త మదన్ మోహన్... సంచలన ఆరోపణలు ఆదివారం చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. తాను దుబాయ్ లో ఉన్నప్పుడు... తన భార్య ప్రెగ్నెంట్ అయిందని మదన్ మోహన్ వెల్లడించారు.