ఏపీ అధికారి శాంతికి... తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఎల్లో మీడియా కావాలనే తన పైన బురద జల్లుతోందని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా టీవీ5, మహా న్యూస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి... చానళ్లకు వార్నింగ్ ఇస్తూ రెచ్చిపోయారు... విజయ సాయి రెడ్డి. అంతేకాదు.. విజయసాయిరెడ్డి మరో ప్రకటన చేశారు. త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని వెల్లడించారు. గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటు లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.