గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళా అధికారి భర్త చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి. ఈ విచిత్రమైన ఫిర్యాదుతో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లోనూ, మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. దురదృష్టవశాత్తు, విజయసాయిరెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు.