గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా విమాన ఎయిర్ పోర్టులో వస్తాయనే విధంగా వార్తలు వినిపించాయి.. తెలంగాణలో కూడా ఇప్పటికే చాలా చోట్ల విమాన పోర్టులు కూడా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే విమానాశ్రయాలు రద్దీగా ఉండే వాటిలో విశాఖపట్నం, గన్నవరం, రాజమండ్రి ఈ మూడింటి కలిపినా కూడా హైదరాబాదులో ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టు రద్దీలో కేవలం 15% మాత్రమే ఉంటుందట..  మిగిలిన కడప, కర్నూలు, తిరుపతి వంటి పరిస్థితులు ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇవి చాలా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఎయిర్ పోర్టులో ఏపీలో  మరిన్ని విస్తరింప చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



కానీ కొంతమంది నేతలు మాత్రం ఉన్న వాటిని చెక్కబెట్టుకోకుండా కొత్త వాటి కోసం ఆరాటం ఎందుకు అంటూ తెలియజేస్తున్నారట. ఇటీవల బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ఏపీలో మరో మూడు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయంటూ తెలియజేసింది.. చిత్తూరు జిల్లా కుప్పం.. శ్రీకాకుళం జిల్లా మూలపేట, పొట్టి శ్రీరాములు జిల్లా దగధర్తీ  వంటి ప్రాంతాలలో కొత్తగా ఎయిర్ పోర్టులు చేయగలుగుతున్నామంటూ తెలియజేసింది. అలాగే డెవలప్మెంట్ కనెక్టివిటీ పెంపు కల్పిస్తామని తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పటికీ పదేళ్లు అయిన ఈరోజుకి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఉన్న కనెక్టివిటీ ఎంత అంటే ఇది కూడా ప్రశ్నార్థకంగా మారింది.. అలాగే చిన్న ఎయిర్పోర్టులను తీసుకువచ్చినప్పటికీ అక్కడ వచ్చే విమానాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నడం వల్ల ప్రయోజనాలు కూడా పెద్దగా లేవట.



మరొకవైపు భోగాపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఎన్నో ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు.ఇప్పటివరకు ఇది కొలికే రాలేదు.. కూటమి సర్కార్ ప్రస్తుతం అక్కడ వేగవంతంగా పనులు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఇలాంటి వేల కొత్తగా మరో మూడు ఏర్పోర్ట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం తో పురందేశ్వరి తెలిపినప్పుడు మాత్రం ఉన్న వాటిని సక్కబెట్టుకోకుండా కొత్త వాటికి ఆరాటం అవసరమా అనే విధంగా మాట్లాడిందేమో అనే అంతలా అందరిలో ఒక ప్రశ్న తలెత్తినట్టుగా అనిపించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: