ఇక ఖర్చుల విషయంలో 57.47 కోట్లు చేసి ఈ గులాబీ పార్టీ మూడవ స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత 52.62 కోట్లతో డిఎంకె పార్టీ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. సమాజ్వాది పార్టీ 31.41 కోట్లతో.. ఐదవ స్థానంలో ఉంది. అయితే ఈ లెక్కలను.. ఏడిఆర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 57 ప్రాంతీయ పార్టీలలో 39 పార్టీల ఆదాయ అలాగే ఖర్చుల వివరాలను...రిలీజ్ చేసింది.ఈ లెక్కల్లో గులాబీ పార్టీ మొదటి స్థానంలో ఉండగా... మమత బెనర్జీ పార్టీ 33.45 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.