ప్రతి ఏడాది కూడా బడ్జెట్ వేల ఆర్థిక కేటాయింపుల పైన కాదు ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ ధరించేటువంటి చీరల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి ఉన్నది.. ముఖ్యంగా ఈమె దేశ సంస్కృతిని సాంప్రదాయాలని సైతం ప్రతిబింబించేలా తన హోదా తనాన్ని చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చేనేత చీరలు అంటే మక్కువ చూపించి నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్స్ సారీ ని ఎంచుకోవడం జరిగింది. ఈసారి తెలుపు రంగు బంగారు అంచులతో కూడి ఉన్న సిల్క్ చీరలో కనిపించడం గమనార్హం.. ఈ చీర బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నదట.



2019లో మొదటిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. ఆ బడ్జెట్లో తాను ధరించిన చీర విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నదట. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి విషయంలో కూడా ఇమే ప్రత్యేకమైన చీరలలో కనిపిస్తూ ఉంటుంది.. గత ఏడాది ఎన్నికల ముందు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ విషయంలో కూడా నిర్మలమ్మ ధరించిన చీరలు చాలా కలగా కనిపించారు. ముఖ్యంగా ఆమె అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టకు రామా బ్లూ రంగు చీర ధరించింది.. ఈ చీర పట్టు చేనేత చీర పైన గోధుమ రంగుతో బెంగాలి సంస్కృతిని సైతం ప్రతిబింబించేలా ఉంటుందట.


1). 2019లో మంగళగిరి గులాబీ రంగు చీరను కట్టుకున్నది ఆ సమయంలో బహి ఖాతాతో మీడియా ముందుకు వచ్చింది


2). 2020లో నీలిరంగు ఆకుపచ్చ బంగారు వర్ణంతో కలిగి ఉన్నటువంటి చీరలు కనిపించింది.. ఈ రంగు శ్రేయస్సు సంవృద్ధికి సూచిస్తుందట. అలాగే అప్సిరేషనల్ ఇండియా టీంకు అనుగుణంగానే ఈ చీరని ధరించారట.


3). 2021లో ఎరుపు గోధుమ రంగు కలిగిన భూధాన్ పోచంపల్లి చీరలు కనిపించారు... అయితే ఇది తెలంగాణకు ప్రాంతానికి చెందినది..పోచంపల్లి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా గా పిలుస్తూ ఉండడం గమనార్హం.


4). 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు ఇది కూడా ఒడిస్సా ప్రాంతానికి చెందిన చీర అక్కడ చేనేత వారు.

5). 2023లో బ్రౌన్ రంగులో ఉన్న ఎరుపు రంగు చీరల కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: