బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మొదలైన కూడా అప్పుల గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవి కేంద్రమైన వివిధ రాష్ట్రాలు అయినా కూడా ప్రచారం చేసుకునేటువంటి వాటిలో ఒకటి ఉంటుంది.. చెప్పే వాటిలో ఒకటి ఉంటుంది.గతంలో వైసిపి పార్టీ మీద కూడా అప్పులు చేసేసారు అప్పులు చేసేసారు అంటూ వాదనలు వినిపించాయి.. అయితే  బిజెపి పార్టీ, టిడిపిని పార్టీ, కాంగ్రెస్ పార్టీపార్టీ అయినా కూడా అప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయట. అయితే ఇప్పుడు కేంద్రం అప్పుల లెక్క చూస్తే..



2024 మార్చి 31 నాటికి.. దేశం అప్పు.. ఒక కోటి 68 లక్షల72554 కోట్ల రూపాయలు ఉన్నదట. అయితే భారతదేశ జనాభా 142 కోట్లు. ఒక వ్యక్తి మీద సుమారుగా 1.18 లక్షల అప్పు ఉన్నది. భారతదేశం యొక్క ప్రస్తుత అప్పు భారం.. ఒక్కొక్కరి మీద ఒక లక్ష 18 కోట్ల భారం ఉన్నదట. అయితే 2024 మార్చి 31 నాటికి ఈ లెక్కన కానీ ఇది వచ్చే ఏడాదికి.. ఒక కోటి 88 లక్షల 88వేల 650 కోట్లకు పెరుగుతుందట. దగ్గర దగ్గరగా 13 లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడాది అప్పు తీసుకోబోతోందని పరోక్షంగా చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరి మీద అప్పుగా చెప్పకనే చెప్పేస్తోంది.



మరి ఈ లెక్కన చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి మీద అప్పు భారం కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నది. అందుకే చాలా మంది అధికార పార్టీలు సైతం ఏవో ఒక వాటిలో పెంచుతూ వీటిని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత పథకాలు, ఇతరత్రా వాటిలతో అప్పు భారం కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఈ అబ్బును ఎలా తీరుస్తాయో అంటూ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: