ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు పలు రకాల టీవీ చానల్స్ సైతం కొన్ని టీవీలకు మాత్రమే సపోర్టుగా ఉంటాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈ తంతు జరుగుతూనే ఉంది. అంతేకాకుండా కొన్ని టీవీలను కొన్ని అధికార పార్టీలు చేత ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాన్ చేస్తూ ఉన్నారు. టీవీ9, సాక్షి, ఎన్టీవీ, 10టీవీ వంటి వాటిని నిషేధించారు. ఈ విషయం పైన కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ.. గ్రౌండ్ లెవెల్ లో అయితే చానల్స్ రాలేదు. అయితే వీటి ఇంపాక్ట్ ఏమో తెలియదు కానీ.. అది ఎన్టివి మీద పడిందేమో కానీ.. సాక్షి మీద పడింది కానీ.. టీవీ9 కు మాత్రం దరిదాపుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదట.


టాప్ రేటింగ్ లో టీవీ9 దూసుకుపోతోంది. టీవీ9 లాస్ట్ వీక్ 76.4 రేటింగ్ శాతంతో ఉన్నదట. Ntv 41.4 నుంచి 44.4 % పెరిగిందని.. గతంలో ఎన్టీవీ నెంబర్ వన్ లో ఉండేది. తర్వాత టీవీ9 అలా ప్లేసులు మారుతూ ఉండేది.. కానీ ఎక్కువ కాలం ఎన్టీవీ ని నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అలాంటిది ఇప్పుడు  టీవీ9.. 44 నుంచి 71 రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపుగా 30% టిఆర్పి రేటు తేడా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీవీ9 నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.



మూడో ప్లేస్ కి టీవీ ఫైవ్ చేరుకుంది.. ఏబీఎన్ నాల్గవ స్థానం.. ఐదవ స్థానంలో వి6..ETV ఆంధ్రప్రదేశ్  -7 ప్లేస్.. ఆ తర్వాత ప్లేస్ టెన్ టీవీ.. ఇక సాక్షి పేపర్ ఏకంగా 11 తనకి పడిపోవనం అన్నది ఇక్కడ జరిగింది. కీలకమైనటువంటి అంశం ఏమిటంటే.. సాక్షి  న్యూస్ ఛానల్..ZEE న్యూస్ తో పోటీపడుతోంది. అలాగే తెలంగాణ మహా న్యూస్ , ఐ న్యూస్ తో , రాజ్ న్యూస్ తో పోటీ పడుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏ చానల్స్ నెంబర్ వన్ పొజిషన్ లోకి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: