పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమాలలో రాజకీయాలలో తన లైఫ్ని మనీ మ్యాటర్ గురించి చాలా సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఇంతలో ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తూ వాయిస్ గట్టిగా చెబుతూ ఆమె ఐ లవ్ యు పవన్ సార్ అంటూ చెప్పిందట. దీంతో దెబ్బకు స్పీచ్ ఆపేసి ఆ అమ్మాయి వంక చూశారు పవన్ కళ్యాణ్. పవన్ మాత్రం ఆమె క్రేజీని చూసి నవ్వుతూ అమ్మాయిలు ఇలా రౌడిలా తయారైపోతే ఎలా అబ్బా అంటూ తెలియజేశారట.
దెబ్బకి ఆ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది నిజంగానే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియో ఉండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ వీడియో చాలా రోజుల క్రితం వీడియో అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలలో నటిస్తూ ఉన్నారు ఇది షూటింగ్ కూడా మధ్యలో ఆగినట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావిడిలా ఉండడం చేత పవన్ కళ్యాణ్ వీటిని పోస్ట్ ఫోన్ చేశారు.