ప్రాజెక్ట్ హైలైట్స్..
7.5 ఎకరాల సెంట్రల్ ల్యాండ్‌స్కేప్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం
ప్రతి టవర్‌లో డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ
1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 క్లబ్‌హౌస్‌లు
సాయుక్‌కు ఆనుకుని రాబోయే ఇంటర్నేషనల్ స్కూల్
2 రూఫ్‌టాప్ ఫుట్‌సాల్ మరియు పికిల్ బాల్ కోర్టులు
టెంపరేషన్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్
మై హోమ్ అక్రిదా లాంచ్ సందర్భంగా మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. "సౌకర్యం, లొకేషన్ సౌలభ్యం, దగ్గరగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో మై హోమ్ మూడు దశాబ్దాలుగా అగ్రగామిగా ఉంది. మై హోమ్ అక్రిదా కూడా అదే నిబద్ధతకు కొనసాగింపు." అని తెలిపారు.
మై హోం నిర్మాణాల గురించి:
గత మూడున్నర దశాబ్దాలుగా, మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ అన్ని అసెట్ క్లాస్‌లలో చెరగని ముద్ర వేసి.. హ్యాపీ హోమ్‌లను నిర్మించడంలో తెలంగాణలోనే స్థిరాస్తి రంగంలో బాహుబలిగా నిలిచింది. ఈ రోజు.. మై హోం అనేది.. నాణ్యత, విశ్వాసం, నాణ్యమైన జీవనం అనే పదాలను పర్యాయపదంగా మారి ఓ బ్రాండ్‌ను ఏర్పర్చుకుంది. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ హౌసింగ్, ప్రీమియం విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వాక్ టు వర్క్ కల్చర్‌తో టౌన్‌షిప్‌ల అభివృద్ధికి మారుతున్నాయి. వాణిజ్య ప్రాజెక్ట్‌లలో మాల్స్, ఆఫీస్ స్పేస్‌లు, ప్రీమియం, వర్క్ హబ్‌లు ఉన్నాయి.
ప్రతిమ గ్రూప్ గురించి:
ప్రతిమ గ్రూప్ 1988లో సివిల్ కన్‌స్ట్రక్షన్ వ్యాపారంలోకి ఎంటర్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే ప్రాపర్టీ డెవలప్ మెంట్, మానిఫ్యాక్చరింగ్, వైద్య విద్య, వైద్య సేవలు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆతిథ్యం, వినోదం వంటి ఎన్నో రంగాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకుంది. నీటిపారుదల ప్రాజెక్టులు, నివాస విల్లా ప్రాజెక్టులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య, ఆసుపత్రులతో కూడిన వైద్య కళాశాలు లాంటి ప్రాజెక్టులను కూడా చేపడుతోంది.
మై హోమ్ గ్రూప్ గురించి:
మై హోమ్ గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన స్వదేశీ బ్రాండ్. రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌లు, సిమెంట్, పవర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ, రవాణా, విద్య మరియు మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో గత 35 ఏళ్లకు పైగా కార్యకలాపాలు సాగిస్తూ ఓ బ్రాండ్‌గా మారింది. ఇదంతా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన డా. జె. రామేశ్వర రావు విజన్‌తో మొదలైంది. 1981లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆయన 35 ఏళ్లుగా మై హోమ్ గ్రూప్‌ను దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈరోజు గ్రూప్ టర్నోవర్ రూ.10000 కోట్లకు పైగానే ఉంది.
హైదరాబాద్‌లో మై హోం సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న, విస్తరిస్తున్న కాస్మోపాలిటన్ మహానగరం. మై హోమ్ గ్రూప్ ఇంజనీరింగ్‌లో ఆవిష్కరణలకు నిబద్ధతతో వాణిజ్య ప్రయోజనాలను సమతుల్యం చేస్తుంది. మేము సృష్టించే గృహాల నుంచి పునరుత్పాదక శక్తిలో పెరుగుతున్న పెట్టుబడుల వరకు, మనం చేసే ప్రతిదీ భవిష్యత్తు కోసం మన దృష్టి నుంచే వస్తుంది.
రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లలో మా నైపుణ్యం అనేది.. మా ట్రాక్ రికార్డ్‌లో ప్రతిబింబిస్తుంది. మొత్తం 37 మిలియన్ sft బిల్ట్- అప్ ఏరియా డెలివరీ చేయబడింది. 32 మిలియన్ sft యాక్టివ్ నిర్మాణంలో ఉంది. పైప్‌లైన్‌లో పది మిలియన్ల sft అనేది మై హోమ్ ట్రాక్ రికార్డ్.
దాదాపు 24 సంవత్సరాలుగా.. మై హోమ్ ఇండస్ట్రీస్ బ్రాండ్ పేరు "మహా సిమెంట్"తో 10 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సిమెంట్, క్లింకర్‌ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో మహా సిమెంట్స్ శ్రేణి ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. ISO 9001-2015, ISO 14001-2015, OHSAS 18001-2007 సర్టిఫికేట్స్, అలాగే 2017లో సుస్థిరత కోసం గోల్డెన్ పీకాక్ అవార్డు, మహాసిమెంట్‌కు విశ్వసనీయతను అందిస్తాయి.
మా వ్యవస్థాపకుడి ఆదర్శప్రాయమైన దూరదృష్టితో సాధికారత పొంది, మై హోమ్ గ్రూప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరత, ధార్మిక కారణాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సామాజిక బాధ్యతను కోల్పోకుండా.. సంవత్సరానికి స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది.