వై సి పి ఎమ్మెల్సీ అనంత బాబు కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... వై సి పి పార్టీలో అత్యంత కీలక నేత , వై సి పి పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంత బాబు ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక ఈ వీడియో వైరల్ అవుతున్న సందర్భంలో ఆయన ఒక ఛానల్ తో మాట్లాడారు. ఆ ఛానల్ వారు మీరే కదా ఆ వీడియోలో ఉన్నది అని ప్రశ్నించగా ... అందులో ఉంది నేను కాదు. నా ఫోటోను మార్ఫింగ్ చేసి నన్ను తప్పుగా చూపించడానికి ఎవరో ఈ వీడియోను తయారు చేసి వైరల్ చేస్తున్నారు.

అంతే తప్ప నాకు , ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఆ వీడియోలో ఉంది కచ్చితంగా అతనే. మార్ఫింగ్ చేశారు అని అబద్ధపు మాటలు చెబుతున్నాడు అని కొంత మంది తమ వాదనను వినిపిస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రస్తుతం ఓటమితో కృంగిపోయి ఉన్న వై సి పి పార్టీ కి తమ పార్టీ లో అత్యంత కీలక నేత అయినటువంటి ఎమ్మెల్సీ అనంత బాబు ఇలా ఒక వీడియోతో బుక్ అవడం ఆ పార్టీ కి మరింత దెబ్బతీసే అంశం అని చెప్పవచ్చు.

మరి ఈ వీడియో విషయం ఎంత దూరం పోతుందో దాని వల్ల అనంత బాబు ఈమేజ్ ఏ స్థాయిలో డ్యామేజ్ అవుతుందో చూడాలి. ఇకపోతే గతంలో కూడా అనంత బాబు పలు వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నాడు. వాటి ద్వారా కూడా ఆయన వార్తల్లో కూడా నిలిచాడు. ఇక ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈయన తాజాగా ఒక మహిళతో న్యూడ్ వీడియో మాట్లాడుతున్న మరొక విషయంలో కూడా బుక్ అయ్యాడు. మరి ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: