నిన్నటి రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్యం కుంభకోణంలో బెయిల్  ఇవ్వడం జరిగింది. దీంతో బిఆర్ఎస్ నేతలు , ఆమె కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించిన లాయర్ ముకుల్ రోహత్గి. దేశంలోనే మంచి పేరున్న లాయర్ ఆట. ఈయన ఎలాంటి క్లిష్టమైన కేసులడైనా సరే వాదించగలరు. అసలు ఈ కేసులో నుంచి బయటకు రావడం కష్టమనుకుంటున్న సమయాలలో కూడా ఈయన వాటిని తన నైపుణ్యంతో రాజ్యాంగపరమైన అంశాలతో జోడించి అనేక కేతులను కూడా విజయవంతంగా చేశారు.


ఈయన తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈమె పేరు బయటకు రావడంతో ఈడి, సిఐడి అధికారులు అరెస్టు చేసి మరి తిహార్ జైల్లో ఉంచారు. అయితే ఇప్పుడు సునయాసంగా ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది లాయర్ ముకుల్ రోహత్గి. అయితే ఈయన ఫీజు ఎంత అనే విషయానికి వస్తే.. గంటకు 10 లక్షల రూపాయలు చొప్పున చార్జి చేస్తారట ముకుల్ రోహత్గి. దీన్ని బట్టి చూస్తే ఎమ్మెల్సీ కవిత ఆయనకు ఎంత చెల్లించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు అరెస్టు అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా డైలీ ఇప్పించింది కూడా ఈయనే నట. అలాగే చాలామంది రాజకీయ నాయకుల ప్రముఖుల కేసులను కూడా ఈయనే వాదిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈయన కోర్టుకు వచ్చారంటే చాలు కచ్చితంగా వారికి ఫెయిల్ వచ్చినట్లే అని చెబుతున్నారు. ఈయన గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారట. ఈయన వైసీపీ అధినేత జగన్ కు కూడా బెయిల్ వచ్చేలా వాదించడంలో కీలక పాత్ర వహించారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముకుల్ రోహత్గి నే ఎంచుకోవడం జరిగింది. సుమారుగా 60 ఏళ్లకు పైగా ఏ న్యాయస్థానంలోనే ఉన్నారు. ముఖ్యంగా ఈయన తండ్రి తల్లి భార్య బిడ్డలు కూడా ఈ లాయర్లుగానే ఉన్నారట. అయితే కేసు తీవ్రతను బట్టి ఈయన డబ్బులు తీసుకుంటారని తెలుస్తోంది.

అలాగే ముకుల్ రోహత్గి ఈయన అపాయింట్మెంట్ ఫీజులు.. రూ.200000. ఇది దొరకడమే చాలా కష్టమట చాలా రికమండేషన్ చేస్తూ ఉండాలి.


ముకుల్ రోహత్గి కోర్టుకు వచ్చారంటే చాలు 7 నుంచి 9 మంది సీనియర్, జూనియర్ లాయర్లు కూడా ఉంటారు. వారికి అయ్యే ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.. అలాగే స్టార్ హోటల్స్ లో నివాసం వైద్యుడు ఖర్చు ఫ్లైట్ ఖర్చు ఇలా అన్నీ కూడా ఆయనే చెల్లిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: