తమపార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అనేక కుట్రలు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ప్రజల కోసం. జైలు నుంచి పాలన సాగించామన్నారు. సుప్రీంకోర్టు సైతం.తమపాలనను సమర్ధించిందని కేజ్రీవాల్ అన్నారు.తనను జైలులో పెట్టి ఎన్నికుట్రలు చేసినకూడా భరించానన్నారు . కానీ బీజేపీ ముందు మాత్రం తలొగ్గే ప్రసక్తిలేదని వెల్లడించారు.మనం నిజాయితీపరులం.కాబట్టి ఈరోజు ఢిల్లీకి మనం ఎంతో చేయగల్గుతున్నామన్నారు. కేంద్రం .. ఈరోజు మన నిజాయీతీని చూసి భయపడిపోతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా జైలులో నిర్బంధించారంటూ కూడా చెప్పుకొచ్చారు. "డబ్బు ఉన్నవాళ్లకే అధికారం, అధికారం ఉన్న వాళ్లకు డబ్బులు.. అనే ఈ గేమ్‌లో భాగం కావడానికి రాజకీయాల్లో రాలేదని కేజ్రీవాల్ అన్నారు.రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇటీవల .. న్యాయస్థానం నుంచి నాకు బెయిల్ రావడం అనే న్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రజా క్షేత్రంలో కూడా..తనకు న్యాయస్థానం న్యాయం కావాలని కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ఆప్ నేతల్లో, దేశ రాజకీయాల్లోఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?.. అనే విషయంలో పెద్ద చర్చ కొనసాగుతుందంట. మరోవైపు సీఎం సీటుపై.. మనీష్ సిసోడియా కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది.