అయితే ఈ లెక్కలను ఎవరో చెప్పింది కాదు.. రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ ఈ షాకింగ్ విషయాలను పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయిందని ఈ సంస్థ... లెక్కలతో సహా బయట పెట్టిందట. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనుగోలు చేసే వారి సంఖ్యను కూడా.. ఈ సంస్థ లెక్కలు వేయడం జరిగింది. ఈ సర్వే లెక్క ప్రకారం గడిచిన జులై నెల నుంచి సెప్టెంబర్ మాసం వరకు.. ఇండ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 42 శాతం తగ్గిపోయింది అంట.