పైగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్కు పరిమితం కావటం ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో చక్కెరలు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బిజెపిలను గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా హైడ్రా ఉదంతం కొనసాగుతున్న సంతోష్ నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కవిత అరెస్టు విషయంలో సంతోషం స్పందన ఏమాత్రం లేదు. కవిత అరెస్టు పరిణామం కవిత - కేటీఆర్ ను దగ్గర సంతోష్ తో మాత్రం ఈ ఇద్దరికీ బాగా గ్యాప్ పెరిగిందని చెప్తున్నారు. మన వైపు కవిత - కేటీఆర్ - హరీష్ మధ్య సంబంధాలు దెబ్బతిసేందుకు సంతోష్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ చేశారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఇక 10 ఏళ్లపాటు కేసీఆర్ను సొంత పార్టీ నేతలు కలవకుండా సంతోష్ అడ్డంపడి అంతిమంగా పార్టీ ఓటమి కి కారణమయ్యారని నేతలు కేసిఆర్ కు ఫిర్యాదు చేశారట. ఇవన్నీ చూసి న కేసీఆర్ ఇప్పుడు సంతోషం పూర్తిగా దూరం పెట్టేసారని ఫామ్ హౌస్ లోకి కూడా ఆయనకు ఎంట్రీ లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.