అలాగే ఇరాన్ నుంచి మన ఇండియాకు కూడా కొన్ని వస్తువులు దిగుమతి అవుతున్నాయి.వాటిలో ఆర్గానిక్ కెమికల్స్, పెట్రోలియం బిట్యుమెన్ , మిథనాల్ , ప్రొఫైల్ ఆపిల్ అలాగే ఆల్మండ్... ఇలాంటివి మన ఇండియాకు దిగుమతి అవుతాయి. అయితే ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగితే ఇండియా - ఇరాన్ మధ్య సంబంధాలు తెగిపోతాయి దానివల్ల మన ఇండియాకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లో ఛాన్స్ ఉంది. దానివల్ల మన ఇండియా ఎగుమతి రేటు క్రమంగా తగ్గిపోతుంది. అంతర్జాతీయంగా మనకు తీవ్రమైన నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.