ఇటీవల కాలంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కబ్జా చేసి కట్టినట్లు వచ్చిన సంఘటనకు అందరూ ఎందుకు మాట్లాడలేదనీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. ఈ క్రమంలో నాగార్జున నువ్వు తప్పు చేస్తున్నావు.. నువ్వు హీరోవి కాదు విలన్ వి అంటూ కామెంట్స్ చేశాడు. కొండా సురేఖకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇలా చేస్తే మేము సహించము అంటూ తీన్మార్ మల్లన్న మార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నాగార్జున పై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కొండ సురేఖ పై నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించి పరువు రాష్ట్రం కేసు విచారణ కాస్త వాయిదా పడింది. ఇందుకు గల ముఖ్య కారణం న్యాయమార్తి సెలవులో ఉన్నందున ఈ కేసు విచారణ కాస్త అక్టోబర్ 7 కి వాయిదా పడినట్లు తెలుస్తోంది.. నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పిటీషన్ లో "దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయని" తెలిపినట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఈ వివాదం ఎలా ముగింపు పలుకుతుందో.