ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాజాగా ఉమ్మడి తెలుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుతం బిజెపి నాయకుడైన kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బేరి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున ఇరువురు కూడా హైదరాబాదులో భేటీ అయ్యి సుమారుగా కొన్ని గంటలపాటు మాట్లాడుకున్నారట. అయితే వీరు ఇరువురు ఎలాంటి విషయాలు పైన చర్చించారనే విషయంపై ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.. ముఖ్యంగా kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టిడిపిలోకి చేరుతారా? లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి అడిగార అనే అంశాల పైన ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


2024 ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ కూడా బిజెపి పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం కేంద్రంలోని బిజెపికి వర్తమానాలు కూడా పంపించిన స్పందన లేకపోవడంతో గత కొద్దిరోజులుగా బిజెపి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి  దూరంగా ఉంటున్నారట కిరణ్ కుమార్ రెడ్డి . కానీ టిడిపి నేతలు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూ వస్తున్నారట. కానీ రాష్ట్రంలో బిజెపి పార్టీ కూడా కూటమిలో భాగంగా అధికారం ఉందనే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయినట్టు ఉన్నారు.. అంతేకాకుండా సీఎం చంద్రబాబు పైన అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారట.


వీటికి తోడుగా kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి కూడా పీలేరు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అందుకే ఇప్పుడు ఆయన సహాయంతోనే kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బిజెపి పార్టీని వదిలి టిడిపిలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నిన్నటి రోజున భేటీ అయినట్లుగా కూడా సమాచారం. మరి అందరూ అనుకుంటున్నారు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసమా లేకపోతే మరేదైనా విషయం కోసం భేటీ అయ్యారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: