ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలనే దిశగా చంద్రబాబు అడుగులు పడుతుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు అయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల కల్పన దిశగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోకి త్వరలో టీసీఎస్ రాబోతుందని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు పాలనలో రాబోయే రోజుల్లో మరిన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏపీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమరావతిని రాబోయే రోజుల్లో మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. నూతన మద్యం పాలసీ వల్ల ఏపీ ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది.
ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలను సైతం నిదానంగా అమలు చేస్తోంది. అయితే ఈ పథకాల అమలు ఒకింత వేగంగా జరిగితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రజలకు మేలు చేసే పథకం అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం పెద్ద సినిమాలకు సైతం ప్లస్ అయిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అమలు చేసే ప్రతి పథకం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకం అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు ఎంతో కష్టపడి ఇన్నిసార్లు సీఎం అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.