అయితే అటు మెగా కుటుంబానికి ఇటు నందమూరి కుటుంబానికి నంబర్ వన్ స్థానం విషయంలో సమానంగా క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఏ ఫ్యామిలీ నంబర్ వన్ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం సులువైన విషయం కాదు. ఇరు కుటుంబాలకు ఇందుకు సంబంధించి ఈక్వల్ ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇతర కుటుంబాల హీరోలు సైతం నంబర్ వన్ ఛైర్ కోసం బాగానే కష్టపడుతున్నారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్ ఉన్నారు. నంబర్ వన్ ఛైర్ సాధించడం సులువైన విషయం అయితే కాదని చెప్పవచ్చు. కనీసం ఐదేళ్ల పాటు వరుస విజయాలను సాధిస్తే మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెగా, నందమూరి హీరోలు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మెగా, నందమూరి హీరోల రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తే మాత్రం సినిమాలు కలెక్షన్ల విషయంలో సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మెగా, నందమూరి హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. మెగా, నందమూరి హీరోలు సినిమాల ఎంపికలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఈ హీరోలు ప్రాధాన్యత ఇస్తున్నారు.