కూటమిలో భాగంగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ అటు టిడిపి జనసేన మధ్య ఏదో ఒక విషయం పైన గొడవలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో సీనియర్ నేతలు, యువ నేతలు సైతం ఏదో ఒక విషయంలో అడుగుతున్న సందర్భాలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా టిడిపి పార్టీ 2024 ఎన్నికలలో క్వీన్ స్వీప్ చేసింది.. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ గెలుపు దక్కింది. అలా నెల్లూరు ఎంపీగా గెలిచి హవా చూపించారు ఆయన. ఈయన భార్య కూడా వేమిరెడ్డి ప్రశాంతి కూడా కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇదంతా ఇలా ఉండగా నిన్నటి రోజున నెల్లూరు జడ్పీ ఆఫీసులో అధికారులతో సమావేశం అవుతున్నప్పుడు తనను అవమానించారంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారట.దీంతో ఒక్కసారిగా అక్కడ ఈ విషయం కలకలని రేపుతోంది.. ఈ సమావేశానికి జిల్లాకు చెందినటువంటి పదిమంది ఎమ్మెల్యేలు అధికారులు కూడా హాజరయ్యారట. అయితే ఈ వేదిక పైన మంత్రులను పిలిచిన ఆర్డీవో ఎంపి అయినా వేమారెడ్డి పేరుని మాత్రం అసలు పిలవకపోవడంతో తీవ్ర అవమానానికి గురయ్యానంటూ తెలియజేశారు.
వెంటనే ఆ స్టేజ్ నుంచి దిగి వెళ్లిపోయి ఇంటికి వెళ్లిపోయారట.దీనిని గమనించిన మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి బ్రతిమ లాడినప్పటికీ కూడా వేమారెడ్డి మాత్రం అసలు వినలేదట. ఇ సంఘటన అటు టిడిపి వర్గాలలో కూడా ఒక్కసారిగా కలకలాన్ని రేపేలా చేస్తోంది. సాధారణంగా కూడా వేమారెడ్డి అలిగే రకం కాదని ఆయనకు కోపం రావడం వెనుక అధికారులు ప్రోటోకాల్ ప్రార్థించకపోవడమేనా.. లేకపోతే జిల్లా రాజకీయాలలో ఏవైనా కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలలో ఎక్కువగా నారాయణదే ఆధిపత్యం ఉంటుంది. వేమారెడ్డి సీనియర్ నేత జిల్లాలలో లోక్సభ నాయకుడిగా మాత్రమే ఉన్నారు.. ఇక ఈయన భార్యకు ప్రశాంతికి టిడిపి బోర్డులో మెంబర్గా కూడా ఇవ్వడం జరిగింది.. వేమారెడ్డికి కేంద్ర పదవి ఇస్తామనుకున్నప్పటికీ ఆయనే గతంలో వద్దనే విధంగా చెప్పినట్లు సమాచారం. మరి ఇప్పుడు అలగడం పై.. ఉద్దేశం ఏంటా అనేది తెలియాల్సి ఉంది..