దీంతో నిన్నటి వరకు ట్రంప్ ఆదిత్యంలో ఉన్నచోట కమలహారి పుంజుకున్నట్లుగా తెలియజేసిందట. ఇక స్వింగ్ స్టేట్లో మాత్రం పోటీ ఫలితాలను అంచనా వేయలేకపోతున్నట్లుగా తెలియజేస్తోంది. పోలింగ్ గుణాంకాలను ఆధారంగా చేసుకొని ఫలితాల పైన సుమారుగా 80 వేల విధివిధానాలుగా పరిశీలనలు చేసిన తర్వాతే అంచనాలను వెల్లడిస్తామంటూ తెలిపారు.. అయితే కమలా గెలిచేందుకు..50.015 శాతం ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లుగా తెలియజేసింది.. ఒక ట్రంప్ గెలిచే అవకాశం కూడా 49.985 శాతం మాత్రమే ఉన్నదంటూ తెలియజేసింది. ఒకవేళ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా కేవలం స్వల్ప మెజారిటీతోనే ఉంటుంది అంటూ తెలిపింది..
1). దిహారస్ ఎక్స్ పోర్బ్స్ సర్వే ప్రకారం కమల హరీస్ కు.. 49% ట్రంప్ కు 48% మద్దతును తెలియజేశారు..
2). మరొక సర్వే ఎన్బిఎస్ న్యూస్ తుది పోవాల్సింది కూడా విడుదల చేసింది.. ఇందులో కూడా 49 శాతం ఓట్లు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నదని.. 47% కమలహరిస్తూ ఉంటుందని తెలిపారు.
3). మార్నింగ్ కన్సల్ట్ తుది సర్వే ను కమలహారిస్ కు 49 శాతం ఓట్లు సాధిస్తుందని తెలియజేయగా ట్రంప్ 46%తో ఉంటుందని తెలిపారు.
4). ఎకనామిస్ట్ యూగావ్ తెలియజేసిన సర్వే ప్రకారం హారిస్ కు మూడు శాతం ఎక్కువగా లభించే అవకాశం ఉన్నదని తెలిపింది హారిస్కు 49% ట్రంప్ కి 47% ఓటింగ్ లభిస్తుందట..
మొత్తానికి ఎక్కువగా కమలహారిష్ వైపే ఎక్కువ సర్వేలన్నీ తేల్చేస్తున్నాయి.. మరి అసలు విషయం ఏంటన్నది మరో కొన్ని గంటలలో తెలియనుంది.