గత కొంత కాలం గా అమెరికా ఎలక్షన్స్ అమెరికా ప్రాంతాన్ని ఓ కుదుపు కుదుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక్కడ ఎవరు గెలుస్తా రా ... అనే ఆసక్తి ఆ దేశ ప్రజల్లో మొత్తం నెలకొని ఉంది . ఇకపోతే కేవvలం అమెరికా ఎలక్షన్లు ఆ దేశ ప్రజలతో పాటు ఇతర ప్రాంత ప్రజలను కూడా ఎంతో ఆసక్తి గా గురి చేస్తుంది . ఎందుకు అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారా అనే విషయాన్ని స్పష్టం గా చెప్పడం వీలు కాకుండా ఉండడం తో పోరు రసవత్తరంగా ఉంటుంది అనే భావనను చాలా మంది చాలా కాలం గా వ్యక్తం చేస్తూ వస్తున్నా రు.

ఈ రోజు అనగా నవంబర్ 5 వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ పెద్ద ఎత్తున ప్రారంభం అయింది. పోలింగ్ కూడా ప్రస్తుతం సజావుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఒక చిన్న కౌంటింగ్ లో ఓటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. న్యూహ్యంప్ షైర్ స్టేట్ లోని డిక్స్ విల్లే నాచ్ లో తొలి ఫలితం వచ్చేసింది. ఇక ఈ ప్రాంతంలో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కమల హారిస్ కి మూడు ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ నాకు కూడా మూడు ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2020 లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు డిక్స్ విల్లే నాచ్ ఓటర్లు మొక్కి చూపారు. ఇకపోతే ప్రస్తుతం అమెరికాలో పెద్ద ఎత్తున ఓటింగ్ కార్యక్రమం జరుగుతుంది. మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో ఎవరు గెలిచారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: