అపోజిషన్ లో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజా సమస్యల పైన గల మెత్తిన వారికే ఒక హైట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ నిరూపించారు. తప్పు అనిపిస్తే ఖచ్చితంగా తాను పబ్లిక్ గానే చెప్పేస్తూ ఉంటారని ఇటీవలే పిఠాపురంలో చేసిన కామెంట్స్ అందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. పవన్ దూకుడు ఒకరకంగా కూటమి ప్రభుత్వంలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా సొంత ప్రభుత్వం మీద విమర్శలు తేవడంతో పాటుగా అధికారులు తీరు నచ్చకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు అంటూ పలువురు జనసేన నేతలు వెల్లడిస్తున్నారు. అలాగే మంత్రుల పనితీరు కూడా బాగాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలలో అటు ప్రభుత్వ పెద్దలను మంత్రులను సైతం తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే ఇబ్బందులు అన్నట్లుగా హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోందట. ఈ విషయం మీద అటు జనసేన కార్యకర్తలు నేతలు పవన్ కళ్యాణ్ దూకుడు చూసి కాస్త హ్యాపీగా అయినప్పటికీ గతంలో శ్రీవారి లడ్డు ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ వైరల్ గా చేసిన కూటమి ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ జో*ర్ గా మిగిలిపోయారని విధంగా ప్రతిపక్ష నేతలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలవడం జరిగిందట. అక్కడ సరస్వతి భూముల విషయం పైన మాట్లాడినట్లు సమాచారం. కానీ బిజెపి ఇవేవీ పట్టించుకోకుండా త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అనే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని అలాగే బిజెపి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ను ఇతర ప్రాంతాలలో ప్రచారకంగా ఉపయోగించుకోవడమే కాకుండా ఏపీలో కూడా పార్టీని పైకి తీసుకువచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్లు సమాచారం.