1). 2016లో ట్రంప్ విజయాన్ని చేకూర్చిన ఒక నినాదం ఏమిటంటే.. అమెరికా ఫస్ట్ అనే నినాదం భారీ స్పందన రావడంతో అంతర్జాతీయంగా అన్ని రంగాలలో కూడా అమెరికాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని నినాదం తీసుకురావడంతో శ్వేత జాతీయులు ఆకర్షితులయ్యారు. గతంలో బైడన్ సర్కార్ వందలాది డాలర్లను ఉక్క్రయానికి మద్దతుగా ఖర్చు చేసిందట ఈ విషయం అక్కడికి అమెరికన్లకు మింగుడు పడడం లేదట.
2). బైడన్ గత నాలుగేళ్ల పాలనలో అమెరికాలో సైతం రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయట.. దీంతో అక్కడ మరి కండ్ల పొట్ట కొడుతున్నారు అనే విధంగా ట్రంప్ వాదన చేయడంతో అక్కడికి ప్రజలు ఏకీభవించారు. దీంతో అక్రమంగా వచ్చిన పది లక్షల మందికి పైగా వారందరినీ కూడా స్వదేశాలకు పంపిస్తాను అంటూ ట్రంప్ ప్రకటించారు.
3). బైడన్ గడచిన నాలుగేళ్ల పాలనలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువయింది నిత్యవసర దరకులు కూడా పెరగడంతో అమెరికాలో ఎప్పుడు చూడని విధంగా రేట్లు పెరిగిపోవడంతో అక్కడ ప్రజలు డెమోక్రటిక్ పార్టీని దోషులుగా నమ్మారు.. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ బాగా ఉండేదని అమెరికన్లలో అత్యధికలు ఈ విషయం పైన అభిప్రాయాయంగా ఉండడంతో ట్రంపు గెలవడానికి ముఖ్య కారణం అయ్యింది.
4). గ్రామీణ ప్రాంతాలలోని ఓటర్లు కూడా ఎక్కువగా ట్రంప్ కే మద్దతుగా నిలిచారట ఈసారి వీరి ఓటింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ట్రంప్ కు బాగా కలిసొచ్చిందట.
5). మెక్సికోర్టులో ఇతరత్రా లాటిన్ అమెరికా దేశాల నుంచి స్థిరపడ్డ స్థానిక స్పానిష్ వారు ,హిస్పానియాన్లు వీరి ఓట్లు చాలా కీలకం అక్కడ 12% దాకా ఉన్నది.. ఓటింగ్ సమయంలో బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీల పైన దాడులను ఖండించే విధంగా ప్రకటన చేయడంతో ఈ విషయం అమెరికా ఓట్ల పైన ప్రభావం పడిందట.