ఏపీలో వందల సంఖ్యలో రాష్ట్ర దహదారులు ఉన్నప్పటికీ వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది వీటి పైన వెళ్ళాలి అంటే సామాన్యులతో పాటు ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గుంతల్ని పూజ కార్యక్రమం చేపడుతున్న కూటమి ప్రభుత్వం విద్య రహదారులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటి ద్వారా అభివృద్ధి చేయడంతో పాటు టోల్ టాక్స్ ద్వారా వసూలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నదట. మొదటి దశలో 18 రోడ్లు అభివృద్ధి చేయడానికి టోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే..
మొదటి విడుదల టోల్ తీసే మార్గాలు ఇవే నట..
1). చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ: (130 km)
2). విజయనగరం - పాలకొండ (72.55k.m)
3). కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం (113.40 km)
4). భీమునిపట్నం-నర్సి పట్నం(78.10 km)
5). కాకినాడ-జొన్నాడ (48.84km)
6). కాకినాడ-రాజమండ్రి కెనాల్ (65.20km)
7). ఏలూరు- మేడిశెట్టి వారి పాలెం (70.93km)
8). నరసాపురం-అశ్వరావుపేట (100km)
9). ఏలూరు-జంగారెడ్డిగూడెం (51.73km)
10). గుంటూరు-పర్చూరు (41.44km)
11). గుంటూరు-బాపట్ల (51.24km)
12). మంగళగిరి-తెనాలి-నారాకోడూరు (40km)
13). బేస్తవారిపేట-ఒంగోల్ (113.35km)
14). రాజంపేట-గూడూరు (95 km)
15). ప్యాపిలి-బనగానపల్లి (54.44km)
16). దాయాజీ పల్లి-నాయన పల్లి క్రాస్-తాడిపత్రి (99km)
17). జమ్మలమడుగు-కొమిలిగుండ్ల (43km)
18). సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట (35.53km)
ఇవే కాకుండా రెండో విడతలో మరో 68 రోడ్లు ఉన్నావట. అలాగే టోల్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం ఆదేశాలను జారీ చేశారట.. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు ఇంకా ఏవేవి మినహాయింపు ఇవ్వాలని విషయం పైన చర్చించుకుంటున్నట్లు సమాచారం.