వర్మ ఫోన్ స్విచాఫ్ అని వస్తుందని తెలుస్తోంది. వర్మ తాను కోయంబత్తూరు లో ఉన్నట్టు పోస్ట్ చేయగా మరోవైపు సోషల్ మీడియా లో అకౌంట్ హ్యాండిల్స్ మాత్రం హైదరాబాద్‌లోనే చూపిస్తున్నాయట. వర్మకు ఓ ప్రముఖ నటుడు తన ఫాంహౌజ్ లో ఆశ్రయం ఇచ్చినట్టుగా వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు శంషాబాద్, షాద్ నగర్ దగ్గర రెండు ఫాంహౌజ్‌లపై ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇదిలా వుండగా తాజా గా ఫోన్ స్విచ్ ఆఫ్ పై ఆర్జీవి స్పందించి తాను ఎక్కడికి పారిపోలేదని, ప్రకాశం జిల్లా పోలీసులుతనను అరెస్టు చేయడానికి వచ్చామని ఎక్కడా చెప్పలేదని,మీడియా నే అరెస్టు పరారీ అంటూ ప్రచారం చేస్తుందన్నారు. ఏదో జరిగిపోయిందని కొందరు ఫోన్లు చేసి సానుభూతి తెలుపుతుంటే అది వినలేక ఫోన్ స్విచాఫ్ చేశానని చెప్పారు. తప్పు చేస్తే జైలుకెళ్తానని,అక్కడే సినిమా కథలు రాసుకుంటానని ఆర్జీవి అన్నారు.ఈ నేపథ్యం లో వర్మ ఇంతకీ ఎక్కడున్నారో మరి అంటూ నెట్టింట తెగ చర్చించు కుంటున్నారు సినీ జనాలు.