ఇవాల్టి రోజులలో జరగాల్సిన పరిణామాలే ముఖ్యము.. పవన్ కళ్యాణ్ కు సంబంధించి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఈ వ్యవహారం మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ అన్ని బాధ్యతలను వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. కూటమిలో భాగంగానే పవన్ కళ్యాణ్ అన్నిటిని చెక్కబడుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ టూర్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.. తాజాగా ఇటీవలే ఒక ఆగంతకుడు తనని చంపేస్తానంటూ హెచ్చరించారు.. అయితే వీరంతా పిచ్చోళ్ళు అనుకున్నప్పటికీ..



ఈ పిచ్చోళ్లే విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు.. గోడనే పగలగొట్టగలిగారు. ఒకవేళ అలాంటి వారి మానసిక పరిస్థితి బాగా లేకపోతే డిప్యూటీ సీఎంకు ఎందుకు ఫోన్ చేయాలి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కైతే ఒక థ్రెడ్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడైతే హిందుత్వ సనాతన ధర్మం అనే పాయింట్ రైజ్ అవుతుందో.. దానిమీద విద్వేషంతో రగిలిపోయో ఒక బ్యాచ్ ఉంటుంది.. ఆ బ్యాచ్ చాలా ప్రమాదకరం. వాళ్లు మానసిక దౌర్భాగ్యంతో ఉన్నటువంటి వారు. వారు ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడేటువంటి వారు.


అలాంటప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు.. జెడ్ ప్లస్ కేటగినో, జెడ్ క్యాటగిరి సెక్యూరిటీనో ఇవ్వడం అనేది కరెక్టు.. మరి ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ షిప్ లో వెళ్లేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు.. ముఖ్యంగా సరైన సెక్యూరిటీ లేకుండా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడానికి  షిప్ లో వెళ్లడంతో అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందారు.. అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి ధైర్యం చేయడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ కు అవసరమైన సెక్యూరిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: