దీంతో ఓవరాల్ గా ఏకంగా ఏకగ్రీవంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన నేతల ఎన్నికయ్యారట. 49,020 ప్రాదేశిక నియోజకవర్గలు Tc లు 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు WUA లకి సంబంధించి శనివారం రోజున రాజ్యసభ ఓటింగ్ ప్రకారం జరిగితే.. దాదాపుగా అన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఎక్కడ కూడా పోటీ అన్నటువంటిది కనిపించడం లేదట.. దాని పరి అవసరనాం తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది స్ఫూర్తిగా ఆధిపత్యం లోకి తెచ్చుకుందని చెప్పవచ్చు .
మొత్తానికి కూటమి నుంచి బయటికి వస్తే మూడు పార్టీలు ఇబ్బందులు పడతాయని తెలిసి..2024 మెయిన్ ఎలక్షన్స్ లో కూడా ఒప్పందం ప్రకారమే కూటమిగా నిలబడి వైసీపీ పార్టీని ఓడించారు.. ఈ విషయాన్ని కూటమి అధినేతలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధినేత పురందేశ్వరి ఇలా అందరూ కూడా ఒక ఒప్పందం ప్రకారమే ఎన్నికలలో పాల్గొని గెలవడం జరిగింది. మొత్తానికి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమినేతలే కనిపించేలా పావులు కలుపుతోంది.. మరి రాబోయే ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేస్తారా లేకపోతే మళ్లీ కూటమి గాని పోటీ చేయడం జరుగుతుందో చూడాలి.