అయితే 2019 లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన ఈ రేంజ్ కి ఎదగడంలో ఆ పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కృషి కూడా ఎంతగానో ఉపయోగపడింది.. పవన్ సినిమాలలో బిజీగా వున్న సమయంలో నాదెండ్ల అన్నీ తానై వుంటూ పార్టీని ముందుండి నడిపించాడు.. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మంత్రిగా, స్పీకర్ గా పని చేసిన అనుభవం ఎంతో ఉంది.. జనసేన పార్టీనే అంటిపెట్టుకొని ఆ పార్టీ ఎదుగుదలకై తీవ్ర కృషి చేసారు.. ఈ ఎన్నికలలో పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయం సాధించారు.. అలాగే కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల మంత్రిగా కీలక భాద్యతలు చేపట్టారు.. అయితే మంత్రిగా మనోహర్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు..ఇటీవల రేషన్ అక్రమ రవాణను గుర్తించి దానిపై చర్యలు తీసుకోవడం చర్చనీయంశంగా మారింది..పవన్ కళ్యాణ్ తో పాటు అవినీతికి వ్యతిరేకంగా మనోహర్ పోరాటం చేస్తున్నారు..