జగన్మోహన్ రెడ్డి బంధువు అభిషేక్ రెడ్డి మరణించడంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అందరూ శోకసంద్రం లోకి వెళ్లిపోయారు. వాసవంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో... వైసీపీ పార్టీ గెలవడం కోసం చాలా కష్టపడ్డారు అభిషేక్ రెడ్డి. కడప జిల్లాలో వైసీపీ పార్టీ... 2019లో అఖండ విజయం సాధించడం వెనుక అభిషేక్ రెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన కారణంగానే కడప జిల్లాలో వైసీపీ పార్టీ దుమ్ము లేపింది.