ఈలోపు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా కాకపోతే మాత్రం తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే మందుబాబులు. మరీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పెండింగ్ బిల్లులను చెల్లించి కేఎఫ్ బీర్ల సరఫరా ఆగిపోకుండా చూస్తుందా..? అలాగే బీర్ రేట్లు పెంచాలన్న కంపెనీ డిమాండ్‌కు ఒకే చెబుతుందా లేదా అనేది వేచి చూడాలి.ఈ క్రమంలో TGBCL 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి యునైటెడ్ బ్రూవరీస్ బీర్ యొక్క ప్రాథమిక ధరను సవరించలేదు, ఇది రాష్ట్రంలో కంపెనీకి గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది.చెల్లించని బకాయిలు గత బీర్ సరఫరాలకు సంబంధించి ముఖ్యమైన మీరిన చెల్లింపులు TGBCL ద్వారా పరిష్కరించబడలేదు. ఈ సమస్యల కారణంగా TGBCLకి మా బీర్ యొక్క నిరంతర సరఫరా ఆచరణీయంగా లేదు అని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. దీనిపై తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ స్పందిస్తూ.. సెప్టెంబరు 2024 నుండి బీర్ పరిశ్రమకు చెల్లించాల్సిన చెల్లింపులు లేవు. 45 రోజుల చెల్లింపు చక్రాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు.