ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల రోడ్లు ఉన్న సంగతి తెలిసిందే.  కొన్ని జాతీయ రహదారులు, అలాగే అంతర్జాతీయ రహదారులు కూడా ఉంటాయి. ఈ రహదారులకు రకరకాల పేర్లు కూడా పెడతారు. కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు పెడితే... మరికొన్ని దేశాలు అయితే దేవుళ్ల పేర్లను పెట్టుకుంటాయి.  ఎవరికి నచ్చిన యాంగిల్ లో వాళ్లు పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది.  


అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని అతి పెద్ద రహదారులు కూడా ఉన్నాయి. వాటి లిస్టును ఒకసారి పరిశీలిస్తే...అలస్కా లోని ప్రుడో బేలోని ఉత్తరకొన నుండి అర్జెంటీనాలోని ఉషుయా వరకు 48,000 కిలోమీటర్ల పొడవుతో పాన్-అమెరికన్ హైవే విస్తరించి ఉంటుంది. మొత్తం అమెరికా ఖండాన్ని కలుపుతుంది. రెండవ అతిపెద్ద రహదారి హైవే ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ మినహా ఇది అన్ని ఆస్ట్రేలియా రాష్ట్రాలను కలుపుతుంది.

దీని పొడవు 14,500 కిలోమీటర్లు. పశ్చిమాన బాల్టిక్ సముద్రం నుండి తూర్పున జపాన్ సముద్రం వరకు రష్యా మొత్తం పొడవును కలిపే రోడ్ల నెట్వర్క్ ను ట్రాన్స్-సైబీరియన్ హైవే అని అంటారు. ఈ రహదారి మొత్తం పొడవు 11,000 కిలోమీటర్లు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పొడవైన మోటరబుల్ రహదారి. గోల్డెన్ చతుర్భుజి జాతీయ రహదారి. కెనడాలోని 10 ప్రావిన్సులలో 9 ప్రావిన్షియల్ ఫెడరల్ ప్రభుత్వాలు నిర్వహించే ట్రాన్స్ కాంటినెంటల్ రోడ్ల నెట్వర్క్.  

పసిఫిక్ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వరకు దూరం 7476 కిలోమీటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రావీన్షియల్ రాజధాని సెయింట్ జాన్స్ నుంచి బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియా వరకు... ప్రయాణం ఉంటుంది. అంతేకాదు స్వర్ణ చతుర్భుజంగా పిలవబడే ఈ జాతీయ రహదారి... ప్రముఖ పట్టణాల గుండా వెళ్తూ ఉంటుంది. ఇది మొత్తం 5,846 కిలోమీటర్లు. టోంగ్సాన్ ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవే 010 అని కూడా పిలుస్తారు. హైనాన్ లోని సన్యాను హిలాంగ్ జియాంగ్ లోని టోంగ్ జియాంగ్ కు అనుసంధానించింది. దీని మొత్తం పొడవు 5700 కిలోమీటర్లు.







మరింత సమాచారం తెలుసుకోండి: