2024లో ఆంధ్రప్రదేశ్ సీఎం గా గెలిచి ప్రస్తుతం హోదాలో ఉన్న చంద్రబాబు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రెసెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. భారతీయుల గోల్డెన్ ఎర మొదలైంది అన్నారు. దావోస్ వేదికగా భారత్ తరపున నిర్వహించిన వీడియో సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు . రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు  వస్తాయంటూ చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు . అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పని చేసే యువత ఉన్న దేశంగా భారతదేశముకు స్వర్ణ యుగం మొదలైందని ఆయన పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.


దావోస్ వేదికగా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు . ఇక వీరితో చంద్రబాబు చర్చించారు. గతంలో దావోస్కు ఒకరిద్దరూ సీఎంలు మరియు కేంద్ర మంత్రులు వచ్చారని.. చరిత్రలో మొదటిసారి భారత్ తరపున అందరం కలిపి మాట్లాడుతున్నామని తెలిపారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేరువేరు రాష్ట్రాల నుంచి వచ్చిన దావోస్ అందరం ఒక్కటేనని అన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న టీం ఇండియాగా అందరిదీ ఒకే లక్ష్యం అని తెలిపారు .


భారత్ నుంచి దావోస్ సదస్సు కు హాజరు అవుతున్న వారిలో తానే సీనియర్ను అని సీఎం సరదాగా వ్యాఖ్యాపించారు. 1997 నుంచి దావోజులో ప్రపంచ ఆర్థిక సదస్తుకు హాజరు అవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదని ఇప్పుడు భారత్కు మంచి గుర్తింపు లభించిందని ఆయన సంతోషపడ్డారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి భారత్కు ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ సానుకూలమైన అవకాశం అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్ స్టాపబుల్ ఆన్ టు సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారు . ప్రజెంట్ ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: