అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వరుస కఠిన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు . ఇప్పటికే అక్రమ వలస తరుల్నీ విమానాల ద్వారా దేశాల్నీ దాటించేస్తున్నారు . వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేశారు . ఇక తాజాగా అమెరికాలో టాక్స్ వసూలు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఎజెంట్లను విధుల నుంచి తొలగించనున్నట్లు తెలిపారు . అమెరికాలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగంలో సుమారు 90 వేల మంది ఏజెంట్లు విధులు నిర్వహించడం జరిగింది . గత కొంతకాలంగా విభాగానికి ప్రభుత్వం నిధుల కేటాయింపు తగ్గిస్తూ వస్తుంది ‌.

ఇక తాజాగా అధికార పార్టీ నేతలు సైతం ఐఆర్ఎస్ విభాగాన్ని మూసివేయాలని ప్రతిపందన చేపట్టారు . ఈ నేపథ్యంలో టాక్స్ వసూలు చేసే ఏజెంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించడం జరిగింది . జాబైడెన్ ప్రభుత్వం 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడము.. లేదా నియమించుకునేందుకు ప్రయత్నించడమే చేశాము . మేం వారిని తొలగించబోతున్నాం . లేదంటే సరిహద్దుల్లోకి పంపే ప్రక్రియలు ఉన్నట్లు సూచించారు . అమెరికా మెక్సికో సరిహద్దులో అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఐఆర్ఎస్ ఏజెంట్లు తుపాకీ పట్టుకోవాల్సిన సమయం హోసన్నమైంది.

ఎందుకు వారు అర్హులు .. అనిల్ డ్రం వ్యాఖ్యాపించారు . కాగా అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం ఏటా 6.5 ట్రీలియన్ డాలర్లను దుకారా చేస్తున్నట్లు తెలుస్తోంది ‌. తులారా తగ్గించి అవినీతి అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డోజ్ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నా.. వీటికి ఎలా మాస్క్ మరియు వివేక్ రామస్వామి లకు సంయుక్త బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది . ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇక ఈ వ్యాఖ్యలు చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: