2025 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ విడుదలైనప్పుడు, మధ్య తరగతికి సంబంధించిన కొన్ని ముఖ్యంశాలు మరియు పథకాలు ప్రాముఖ్యత పొందవచ్చు. మధ్యతరగతి ప్రజల అవసరాలను బాగా అర్థం చేసుకోవటం, వారి ఆర్థిక సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించవచ్చు. మధ్యతరగతిని ఉద్దేశించి పన్ను మినహాయింపులను అందించడం, వార్షిక ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ, విద్యా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడం. మధ్య తరగతికి అందుబాటులో ఉండే హౌస్టింగ్ పథకాలను ప్రవేశపెట్టడం, ఇలా నిర్మాణానికి సబ్సిడీలు అందించడం ద్వారా వారికి సహాయపడటం.

నైపుణ్య అభివృద్ధి మరియు ప్రోఫెషనల్ విద్యా పథకాలకు నిధులను కేటాయించడం, తద్వారా మధ్య తరగతి ప్రజలు మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరు. మధ్య తరగతి వారికి సహాయం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. పేదవారికి మంచి రోజులు వచ్చాయి. చిన్న వ్యాపారులకు మరియు పారిశ్రామిక రంగానికి ఆర్థిక సాయం అందించడం, ఇది మధ్య తరగతి కుటుంబాలకు ఉపాధి అవకాశాలను పెంచే అవకాశం ఇస్తుంది. బడ్జెట్ తుది దేశాల్లో కేంద్రం కచ్చితంగా పరిశీలించే విషయం ఆధ్యాయపు పన్ను. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్ణయాలు ఖరారై ఉంటాయి. అయితే ఆర్థిక వేత్తులతో పాటు నిపుణులు కూడా కేంద్రం ఈసారి పన్ను రేట్లపై విషయంపై సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఈసారి బడ్జెట్లో కేంద్రం పన్ను మినహాయింపులు పెంచి, పన్ను రేట్లను కూడా తగ్గిస్తే టాక్సె పేయర్స్ కు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచి, టాక్స్ రేటు తగ్గిస్తే బిగ్ రిలీఫ్ లభిస్తుందంటున్నారు. స్టేట్ బ్యాంకు ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదికలో హెల్తీ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు రూ. 50000 వరకు పన్ను మినహాయింపు కల్పించాలని సూచించింది. ఒకవేళ రూ.10-15 లక్షల ఆదాయానికి పన్ను రేటును 15 శాతానికి తగ్గించి, రూ.15 లక్షలకు మించిన ఆదాయానికి పన్ను రేటు ను 25 శాతానికి తగ్గించడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియరలకు, ఎన్పీఎస్ లకు కూడా మినహాయింపులు కల్పిస్తే కేంద్రానికి రూ.85,000 కోట్ల నుంచి రూ.1.2 లక్షల వరకు ఆదాయం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: