జగన్ ప్రవేశపెట్టిన చాలా పథకాలు ఇతర ప్రాంతాలలో కూడా అమలవుతూ ఉన్నాయి.. అంతకుముందు ఎప్పుడు కూడా భారత దేశంలో లేనటువంటి వాటిని రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాటిలలో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పెట్టి అమలు చేశాక దేశమంతటా కూడా వివిధ రాష్ట్రాలలో కూడా అమలు చేశారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భవ అనే పేరుతో ఈ పథకాలను నడుపుతూ ఉన్నది. ఇదంతా ఒకే ఎత్తు అయితే.. ఇందులో ఎలాంటి లెక్కలు ఉంటాయి అంటే.. ఎవరైనా సరే మంచి ఎక్కడైనా వాడుకోవాలి.

అప్పుడు రాజశేఖర్ రెడ్డి 108 ప్రారంభించారు. అయితే వాస్తవంగా ఇది రాజశేఖర్ రెడ్డి నుంచి పుట్టుకు రాలేదట సత్యం రామలింగ రాజు గారి ఐడియానే నట. అయితే ఆది రాజశేఖర్ రెడ్డి అమలు చేశారట. ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలలో వీటిని అమలు చేస్తూ ఉన్నారు. అలా మంచి ఎక్కడ జరిగినా కూడా పాజిటివ్గానే వెళుతూ ఉంటుంది.. ఇప్పుడు ఇదే సందర్భంలో జగన్ కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఎక్స్పెషల్లీ మహిళలకు సంబంధించిన 18 వేల రూపాయలు ఇవ్వడం అంటే.. నెలకు 1500 రూపాయలు ఇవ్వడం.


దీనిని ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో 1500 రూపాయల చొప్పున అమలు చేస్తూ ఉన్నారు. సుమారు 8 రాష్ట్రాలు అమలు చేస్తున్నారట. అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు అమలు చేయడానికి డబ్బులు లేవని సీఎం చంద్రబాబు తెలుపుతున్నారు.. మూడు రాజధానులు జగన్ ఉన్నప్పుడు వెక్కిరించారు.. అయితే ఇప్పుడు తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమతా విశ్వాస శర్మ ప్రకటించారు. తన రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు అవసరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొనిందట. ఆ సందర్భంగా చెబుతూ జగన్ ఆనాడు మూడు రాజధానులు చెప్పినటువంటి అంశాన్ని అస్సాం ముఖ్యమంత్రి తీసుకోవచ్చారు.. అయితే ఇప్పుడు కేవలం ఒక్క రాజధాని మాత్రమే ఏపీకి మిగిలి ఉంది. కానీ అస్సాం ముఖ్యమంత్రి మూడు రాజధాని లోనే విషయాన్ని తీసుకోవడంతో చర్చనీ అంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తే జగన్ ఏం చేసిన ముందు ఆలోచనతోనే చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: