ఆమె నాయకత్వం మరియు ప్రజలతో సంబంధాన్ని బాగా కలిగి ఉండటం ఆమె రాజకీయ జీవితానికి ప్రత్యేకత ఇచ్చింది. ఆమె పేద మరియు అర్ధరాత్రి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఇక తాజాగా ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది . జయలలిత హాసిని తమిళనాడు ప్రజలకి సొంతం చేసేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది . ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలలో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ ఏ మోహన్ అధికారులను ఆదేశించడం జరిగింది .
జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు మరియు 27 కిలోల బంగారు అదేవిధంగా వజ్ర వైఢూర్యాలు పదివేలకు పైగా చీరలు.. 750 కి పైగా జతల చెప్పులు.. ఇలా అన్నిటిని కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది . ఈ ఆస్తులు వస్తువులు తమకు చండాలంటూ జయలలిత వారసులుగా చెబు తున్నా జే దీపక్ మరియు దీప వేసుకున్న అర్జీని ఇటీవల కర్ణాటక హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే . సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని పేరుకుంది . ఇక ప్రజెంట్ వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చు అని అంచున వేస్తున్నారు పలువురు .